99galleries.com

zwani.com myspace graphic comments

Created by Crazyprofile.com

Friday, November 10, 2006

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

పోనీ చెప్పు..


నీ కంటికి కోపమైతే చెప్పు...
కరిగి రెణువునవుతాను.
నీ పెదవికి మోహమైతే చెప్పు...
తిరిగి వెణువునవుతాను.
నీ మనసుకు భారమైతే చెప్పు...
దూరమవుతాను.

0 Comments:

Post a Comment

<< Home

OrkutPix.com™