తపనేలా

ఫ్రతీక్షణం నీ ధ్యాసేలా....నా కనుల్లో నీ రూపమేలా...
నీ పై నాకింతా ప్రేమెలా....గాలి తాకిడికి నీ స్పర్శేలా...
నా పెదాలపై అనుక్షణం నీ పేరెలా.....
నీ కొరకై దిగులేలా.....నీ పై ఇంత తపనేలా...
నీ ప్రెమకై తపస్సేలా....నా పై నీకు ద్వేషమేలా.....
నువ్వు లేని నా జీవితమేలా..
నిన్ను ప్రేమిస్తున్నాను కరుణించవేలా....
మాటడుతున్నాను మౌనమేలా..
అలలా నా మనసు చెదిరిన వేళ...
నీ హృదయం మాత్రం కరుగదేలా.






0 Comments:
Post a Comment
<< Home