99galleries.com

zwani.com myspace graphic comments

Created by Crazyprofile.com

Tuesday, November 07, 2006

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

నీ కోసం

నిన్ను ప్రేమిస్తున్నప్పుడు కలలే నా లోకం,
నువ్వు కాదన్నకే తెలిసిందీ ఈ లోకం.

నీ కోసమే నా ఆశ,ఆలాపన,అన్వేషన,ఆలోచన....
నిరంతరం నీ కోసమే..


నువ్వు కరుణిస్తే పూదోటను,
కాదంటే కన్నీటి పాటను.

0 Comments:

Post a Comment

<< Home

OrkutPix.com™