నీ కోసం

నీ చూపుతో..
నా మనసు పై రాసిన చిలిపి లిపిని,
భావాలని అర్ధం చేసుకునే లోపే..
మాయమైపొయావు.ప్రియా..నీకిది న్యాయమా...
నా మనసు నడి సముద్రంలో..
నీరులా ప్రశాంతంగా ఉన్నా,
ఎందుకో నిన్ను చూసినప్పుడు..
ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది.
ఎందుకో నీకైనా తెలుసునా..
వస్తువు పగిలితే శబ్దం వస్తుంది,
కానీ మనసు పగిలితే నిశబ్దం మాత్రమే మిగులుతుంది.






0 Comments:
Post a Comment
<< Home