99galleries.com

zwani.com myspace graphic comments

Created by Crazyprofile.com

Sunday, February 18, 2007

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

నేను



చిరుగాలి వీచినపుడు తెలుస్తుంది...
పూల పరిమళం...,
నా మనసుని అడిగితే చెబుతుంది...
నీ తీపి జ్ఞాపకం....


విరబూసిన వెన్నెల్లో మైమరచిన నేను..
తీగచాటు మల్లికనై నీకోసం వేచివున్నా...



నా కళ్ళు ఎందరినో చూసింది...
కానీ నా మనసు నిన్నే వెతికింది..

0 Comments:

Post a Comment

<< Home

OrkutPix.com™