99galleries.com

zwani.com myspace graphic comments

Created by Crazyprofile.com

Friday, January 05, 2007

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

నేస్తం.


కాటుక కన్నుల మాటున వెన్నల నీ సొంతం.
అలరించే సోయాగాల వేణువు నీ స్నేహం.
ముద్దులొలికే పసిపాపను పోలు నీ వైనం.
చెప్పలేని అలజడిని కలిగించు నీ మౌనం.
సెలయేరుల పరవళ్ళు తలపించును నీ హాసం.
చిగురించే మన చెలిమిని మరిచిపోకు నా నేస్తం.

0 Comments:

Post a Comment

<< Home

OrkutPix.com™