ప్రేమ కోసం
నన్ను ప్రేమించమని నిన్ను వేధించలేను..
ప్రేమ విలువ తెలిసినదాణ్ణి కాబట్టి!!
నీ ప్రేమను వేడుకోనూ లేనూ..
ఆత్మాభిమానం మెండు కాబట్టి!!
అలా అని వదులుకోనూ లేను..
ఆకర్షణ ముంగిట్లో నిలిచాను కాబట్టి!!
నీ మనసును గెలవడానికి..వేచిఉండటం
తప్ప ఏమి చేయలేని నిస్సహాయురాలిని...






1 Comments:
శైలు., నీ కవిత చాలా బాగుంది
చదువుతుంటే మనసులో ఎక్కడో భాద, తీయని భాద
బహుసా ప్రేమలో విఫలమయిన వాల్లందరికి ఇలానే వుంటుందేమో...
anyways i really like your poetry,
sooo sweet of you...
byeee...... be safe....
ramkumar (ramkumar57@yahoo.com)
Post a Comment
<< Home