మౌనంగానె ఎదగమని,మొక్క నీకు చెబుతుంది.
ఎదిగిన కొద్ది ఒదగమని..అర్దమందులొ ఉంది. దూరమెంతొ ఉందని,దిగులు పడకు నేస్తమా..
దరికి చెర్చే ,మార్గం కుడా ఉంటుందని.
భారమెంత ఉందని,బాద పడకు నేస్తమా..
బాద వెంట,నవ్వుల పంట ఉంటుందని.
తొచినట్టుగ అందరి రాతను,బ్రహ్మే రాస్తాడు.
నచ్చినట్టుగ నీ తల రాతను,నువ్వె రాయాలి.
0 Comments:
Post a Comment
<< Home