Telugu Poetry

Wednesday, January 31, 2007
Friday, January 05, 2007
నీ స్నేహం

నే నడిచిన బాటలో విరిసిన కుసుమం నీ స్నేహం.
నే వదిలిన శ్వాసలో పలికిన భావం నీ స్నేహం.
నే వదిలిన శ్వాసలో పలికిన భావం నీ స్నేహం.
నా పలుకుల అర్దం నీ స్నేహం.
నా అడుగుల శబ్దం నీ స్నేహం.
నా ఆశల ఆనందం నీ స్నేహం.
నీ స్నేహానికి దూరం కాలేను...
ఆ వియొగాన్ని భరించలేను.
రాగాలు నేర్చుకోవాలంటే కోకిలతో స్నేహం చేయాలి...
నాట్యాం రావాలంటే నేమలితో స్నేహం చేయాలి...
ప్రశాంతత కావాలంటే చంద్రునితో స్నేహం చేయాలి...
జీవీతంలో సంతోషంగా సరదాగా ఉండాలంటే...
నీతో స్నేహం చేయాలి....
కలల ప్రయాణం మెలకువ వరకు...
అలల ప్రయాణం తీరం వరకు...
స్నేహం ప్రయాణం జీవితాంతం వరకు.







