99galleries.com

zwani.com myspace graphic comments

Created by Crazyprofile.com

Tuesday, October 17, 2006

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

ఆ ఆశే...నా శ్వాస..

నా కళ్ళకు ఎంత ఆశో...
నువ్వు కనపడవని తెలిసిన వెతుకుతున్నాయి.
నా కళ్ళకు ఎంత ఆశో...
నువ్వు దొరకవని తెలిసిన పరుగులు తీస్తున్నాయి.
నా మనసుకి ఎంత ఆశో...
నువ్వు దక్కవని తెలిసిన ఆలోచిస్తుంది.
ఏమి చేయ్యను నన్ను బతికిస్తుంది..
ఎప్పటికైనా..నువ్వు ప్రేమిస్తావనే ఆశే ...

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

ప్రేమంటె ఇదేనా!

కనులు మట్లాడతాయని...
నిను చూసినప్పుడు తెలిసింది.
క్షణాలు యుగాలవుతాయని.....
నీకై ఎదురుచూసినప్పుడు తెలిసింది.
స్వర్గం ఎలా ఉంటుందో......
నీ సహచర్యంలో తెలిసింది.
నరకం ఎలా ఉంటుందో.....
నీ వియోగంలో తెలిసింది.

Wednesday, October 04, 2006

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

For U

ఫూలన్నవి పూయకపోతే మొక్కకు అందం లేదు
ఫ్రేమన్నది విరియకపోతే మనసుకు అర్థం లేదు .
-------------------------------------------------

విరియని కలువ కనుల్లో చంద్రుడికై ఆవేదన ప్రేమ
విరిసిన కమలం హృదిలో సుర్యుడికై ఆవేదన ప్రేమ
-----------------------------------------------

జీవితం అనే పాలసముద్రాన్ని ప్రెమతో చిలుకు
వచ్చే అమ్రుతం కొరకు ఆశ తో వేచి చూడు...
--------------------------------

ఓ ప్రియా.. నువ్వు లేక నా మనసు మూగబోయినదే
నువ్వు లేని ఈ ఒంటరి జీవితాన్ని ఓదర్చలేకున్నానే
------------------------------------------------

సాగరం ఎంత లోతుందో ఎవరికి తెలుసు
ప్రియురాలి హృదయంలో ఏముందో ఎవరికి తెలుసు
ప్రేమ అంచుల్ని స్ప్రుశించే ప్రేమికునికి తప్ప.

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

ఎలా తెలుస్తుంది

గుండె లోతుల్లో ఏముందో ఎలా తెలుస్తుంది..
తలుపుతట్టె ఆత్మీయత లభించేదాక...
మండుటెండలో దాహం ఎలా తీరుతుంది.
చల్లదనం అందించె మెఘం కురిసేదాక....
ఈ కవితకు ప్రశంస ఎలా దొరుకుతుంది
స్పందించే చదివే కవి హృదయం దొరికెదాక.....

Tuesday, October 03, 2006

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

తపనేలా

ఫ్రతీక్షణం నీ ధ్యాసేలా....నా కనుల్లో నీ రూపమేలా...

నీ పై నాకింతా ప్రేమెలా....గాలి తాకిడికి నీ స్పర్శేలా...

నా పెదాలపై అనుక్షణం నీ పేరెలా.....

నీ కొరకై దిగులేలా.....నీ పై ఇంత తపనేలా...

నీ ప్రెమకై తపస్సేలా....నా పై నీకు ద్వేషమేలా.....

నువ్వు లేని నా జీవితమేలా..

నిన్ను ప్రేమిస్తున్నాను కరుణించవేలా....

మాటడుతున్నాను మౌనమేలా..

అలలా నా మనసు చెదిరిన వేళ...

నీ హృదయం మాత్రం కరుగదేలా.

Monday, October 02, 2006

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

nee kosam

OrkutPix.com™