చినుకునై నిన్ను తాకాలని ఉంది కాని...ఎండనై మండిపోతున్నమాటనై నీ పెదవిపై పలకాలని ఉంది కాని...మౌనమై మిగిలిపోతున్నఆశనై నీ మదిలో మెదలలని ఉంది కాని...నీరాశానై కరిగిపోతున్న,
నీ శ్వాసనై నిన్ను చేరాలని ఉంది కాని...ఊపిరి వదిలి వెళ్లిపోతున్న...
posted by Share My Feelings @ 12:56 AM 3 comments
ఏ చొట చూస్తున్న నువ్వే కనబడతావు ......
ఎంత మరిచిన నువ్వే గుర్తొస్తావు ....
ఏమిటో ఈ బంధము నాకు తెలియదు....
నాకు దూరమై కూడా నన్ను వేధిస్తావు
posted by Share My Feelings @ 12:37 AM 0 comments
Its Hard To Find Right person...When Wrong One's (Jus Like Me)Are Sooo Cute...
View my complete profile