99galleries.com

zwani.com myspace graphic comments

Created by Crazyprofile.com

Sunday, September 21, 2008

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

నీకు చెప్పాలనుకున్న ...

నీకు చెప్పాలనుకున్న నా ఉసులను...
నా ఉహలోనే దాచేశా...
నీతో పంచుకోవాలనుకున్న నా ఆశలు...
నా హృదయం లోనే ఉంచేశా..
నీకు పంచాలనుకున్నా నా ప్రేమను...
నా కళ్ళలోనే నిలిపెశా..

OrkutPix.com™