99galleries.com

zwani.com myspace graphic comments

Created by Crazyprofile.com

Saturday, May 31, 2008

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

స్నేహం Vs ప్రేమ...

వేదాలు తెలుపని సత్యం....
శాస్త్రాలు పలుకని ఆచారం...
కాలాలు చూడని కావ్యం..
పండితులు చదవని శాస్త్రం
కవులు వ్రాయని గ్రంధం...
మన స్నేహం...
...~.... ~....~....
....~....

....~....
....~....~....~....

కన్నులు తెలిపే సత్యం..
మనసులు పలికే ఆచారం..
భావాలు రాసే కావ్యం..
మౌనాలు రాసే గ్రంధం...
మాటలు చేసే యుద్దం..
అదే మన ప్రేమ...

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

నీ కోసమే

మనసులో మనసుకి తెలియని భావన...
కనులలో కనులకే తెలియని కల్పన...
మదిలో మదికే తెలియని తపన....
నాలో నాకే తెలియని ఆలోచన...
అన్ని నీ కోసమే...

Wednesday, May 28, 2008

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

...నీవు....

హృదయ సముద్రంలో ఉప్పొంగే అలలకు తీరం నీవు...

నేను గీసే ప్రతి చిత్రానికి రూపం నీవు...

మనసులో తెలియని రాగాలకు అర్ధం నీవు...

నేను రాసే ప్రతి కవితకు భావం నీవు...

నాలో కలిగే ప్రతి స్పందనకి చిరునామా నీవు...

నా గుండె గూటిలో నిలిచిపోయేది నీవు....

Tuesday, May 27, 2008

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

మానదు...

సూర్య కిరణం ఎంత దూరం నుంచి వస్తున్నా...
నేలని తాకక మానదు..
కడలి కెరటం ఎంత ఎత్తు ఎగసిన...
తీరం చేరాక మానదు...
మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నా
నీ గురించి నా తలపు మానదు...
నీవు నా చెంత లేకపోయినా...
నా మనసు నిన్ను చేరక మానదు..

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

స్నేహం

కన్నులు తెలిపే సత్యం...
మనసులు పలికే ఆచారం....
భావాలు రాసే కావ్యం ....
మౌనాలు రాసే గ్రంధం..
మాటలు చేసే యుద్దం..
అదే మన స్నేహం..

Friday, May 23, 2008

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

...~...~ప్రకృతి అందం~...~...

సాగర తీరం ..చల్లని పవనం..

వెచ్చని కిరణం...కోకిల గానం..

మాయుర నాట్యం...సుమధుర పరిమళం..

అన్ని కలిగిన ప్రకృతి అందం..

...~...~నీ స్నేహం~...~...

OrkutPix.com™