99galleries.com

zwani.com myspace graphic comments

Created by Crazyprofile.com

Thursday, September 20, 2007

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

నిన్ను చూశాకే...

నిన్ను చూశాకే తెలిసింది..

నే వెతికేది నీ కోసమేనని...

మొదటి చూపులో ప్రేమ అన్న వాక్యం నిజమని..

నాలో కలిగిన భావన ప్రేమేనని...

నిన్ను చూశాకే తెలిసింది..

నాకు ఒక మనసుందని..
ప్రేమించడం తెలుసునని..

నిన్ను చూశాకే తెలిసింది..

నే బ్రతికేదే..నీ కోసమని..

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

నువ్వే..నేను..

కదిలే అలవు నువ్వైతే..అందులోని సవ్వడి నేను..

నడిచే నడక నిదైతే..అందులోని నీడను నేను..

వెన్నల నీవైతే..అందులోని వెలుగుని నేను..

నీ వెంటే ఉన్నా.... కనిపించదా నా హృదయం ?..

OrkutPix.com™