Telugu Poetry

Sunday, July 22, 2007
నీదే...నీదే....

నా కనుల ఎదుట నీవు లేవు...
కానీ నా కనుల నిండా నీవే..
నా మాటలలో నీవు లేవు...
కానీ నా ప్రతీ పలుకూ నీ కొరకే..
నా గమనములో నీవు లేవు....
కానీ నా ఊహాల ప్రతీ అడుగు నీతోనే
నా రాతలలో నీవు లేవు..
కానీ నా ప్రతీ భావన నీదే...
నా ఆలోచనలో నీవు లేవు..
కానీ నా ప్రతీ తలపు నీదే..
నా ఆవేశంలో నీవు లేవు..
కానీ నా ప్రతీ స్పందన నీ కొరకే..
నా శ్వాసలో నీవు లేవు..
కానీ నా ఊపిరి నీ కొరకే..
నా మాటలలో నీవు లేవు...
కానీ నా ప్రతీ పలుకూ నీ కొరకే..
నా గమనములో నీవు లేవు....
కానీ నా ఊహాల ప్రతీ అడుగు నీతోనే
నా రాతలలో నీవు లేవు..
కానీ నా ప్రతీ భావన నీదే...
నా ఆలోచనలో నీవు లేవు..
కానీ నా ప్రతీ తలపు నీదే..
నా ఆవేశంలో నీవు లేవు..
కానీ నా ప్రతీ స్పందన నీ కొరకే..
నా శ్వాసలో నీవు లేవు..
కానీ నా ఊపిరి నీ కొరకే..






