
నిన్ను చూసేంతవరకు తెలియదు...
నాలో ఇంత చురుకుదనం ఉందని...
నీతో మాట్లేడంతవరకు తెలియదు..
నాలో ఇంత మాధుర్యం ఉందని..
నీతో స్నేహం చేసెంతవరకు తెలియదు..
నాలో ఇంత త్యాగం ఉందని..
చివరగ నా మనసుని అడిగాను,
అప్పుడు తెలిసింది...
నాలో నేను లేనని..
నాలో ఉన్నది నువ్వని..