మన స్నేహం...
ఆకర్షించేదీ మనసు..
అందనిదీ ఆకాశం...
ఆగనిదీ కాలం...
అంతరించి పోయెదీ జీవితం..
అమరమై నిలిచి పోయెదీ...
అంతరంగాల్లొనీ మంచితనం...
ఇంకా..మన స్నేహం...
స్నేహితులను ప్రేమించే ఓ నేస్తమా...
స్నేహానికి అర్ధం చెప్పే కావ్యమా...
ఈ లోకం లో స్నేహం అనేదీ అమరం అని విన్నానూ...
మీ స్నేహం ద్వారా నిజమని నమ్మానూ..
మీ స్నేహభావనికి ఇవే నా జోహారులు....







